ఆర్టీసీ అధిక ఛార్జీలు వసూలు చేయడం దుర్మార్గం: హరీష్ రావు

80பார்த்தது
ఆర్టీసీ అధిక ఛార్జీలు వసూలు చేయడం దుర్మార్గం: హరీష్ రావు
బతుకమ్మ, దసరా పండుగలకు సొంతూళ్లకు వెళ్లిన ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేయడం దుర్మార్గమని మాజీమంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. 'సిద్దిపేట-JBS ఛార్జీ రూ.140 ఉంటే రూ.200 చేశారు. హన్మకొండ-HYD సూపర్ లగ్జరీ టికెట్ రూ.300 ఉంటే రూ.420కు పెంచారు. బస్సుల సంఖ్య పెంచకుండా, టికెట్ ఛార్జీలు పెంచి తెలంగాణ ప్రజలకు పండుగ సంతోషాన్ని లేకుండా చేయడమేనా ప్రజాపాలన ముఖ్యమంత్రి గారు..?' అని Xలో ట్వీట్ చేశారు.

தொடர்புடைய செய்தி