రూ. 6 లక్షల ఖర్చుతో నీటిపై తేలియాడే ఇంటిని నిర్మించిన బిహార్ యువకుడు

76பார்த்தது
రూ. 6 లక్షల ఖర్చుతో నీటిపై తేలియాడే ఇంటిని నిర్మించిన బిహార్ యువకుడు
బిహార్ కు చెందిన ప్రశాంత్ అనే ఇంజినీర్ వినూత్న ఆవిష్కరణ చేశారు. నీటిపై తేలే ఇంటిని నిర్మించి అందరిని ఆశ్చర్యపరిచాడు. రూ.6 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ ఇల్లు ప్రకృతి విపత్తులకు తట్టుకునేలా, వరదల సమయంలో నీటిపై తేలేలా రూపొందించబడింది. ఎండా కాలం చల్లగా, చలి కాలం వెచ్చగా ఉంటుందని ప్రశాంత్ చెబుతున్నాడు. 3 గదులున్న ఈ ఇంటి నిర్మాణానికి పేడ, బెల్లం, నిమ్మ చెక్కలు, బియ్యం కలిపి చేసిన ఇటుకలను వాడారు. ఇంటిపై సోలార్ ప్యానెళ్లు సైతం అమర్చారు.

தொடர்புடைய செய்தி