సొంతగడ్డపై రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఓటమి.. ట్రోల్స్

50பார்த்தது
సొంతగడ్డపై రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఓటమి.. ట్రోల్స్
IPL: GT చేతిలో RCB ఓటమి పాలవడంతో బెంగళూరు జట్టును ట్రోల్ చేస్తన్నారు. ఈ మధ్యనే జరిగిన మహిళల ప్రిమియర్‌ లీగ్‌లో RCB వేరే వేదికలో వరుసగా మూడు విజయాలతో అదరగొట్టింది. కానీ సొంతగడ్డ బెంగళూరుకు రాగానే పరాజయాల బాట పట్టింది. ఇప్పుడు RCB పురుషుల జట్టు సైతం అమ్మాయిలనే ఫాలో అవుతోందంటూ రాసుకొస్తున్నారు. గత రెండు మ్యాచ్‌లు కూడా ఎదో గాలివాటంగా గెలిచిందని చెప్తూ వింటేజ్ RCB ఈస్ బ్యాక్ అని పోస్ట్‌లు పెడుతున్నారు.

தொடர்புடைய செய்தி