విమానాలకు ఉండే గుండ్రని కిటికీలు గాలి ఒత్తిడిని ఒకే చోట కేంద్రీకృతం కాకుండా చేస్తాయి: ఇంజినీర్లు

85பார்த்தது
విమానాలకు ఉండే గుండ్రని కిటికీలు గాలి ఒత్తిడిని ఒకే చోట కేంద్రీకృతం కాకుండా చేస్తాయి: ఇంజినీర్లు
విమానం కిటికీలు గుండ్రంగా ఉండటం వల్ల ఫ్లైట్ అధిక ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు గాలి ఒత్తిడి ఒకే చోట కేంద్రీకృతం కాకుండా ఉపరితలం అంతటా సమానంగా పడుతుంది. దీంతో అవి పగిలిపోయే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. చతురస్రాకారంలో ఉండే కిటికీల వల్ల 1950ల్లో విమాన ప్రమాదాలు జరిగిన తర్వాత వాటి డిజైన్ ను మార్చారు. గుండ్రని కిటికీలతో పోలిస్తే చతురస్రాకార కిటికీల అంచులు బలహీనంగా ఉంటాయని ఇంజినీర్లు గుర్తించారు.

தொடர்புடைய செய்தி