డెంగ్యూతో గుండెపోటు వచ్చే అవకాశం: అధ్యయనం

56பார்த்தது
డెంగ్యూతో గుండెపోటు వచ్చే అవకాశం: అధ్యయనం
దోమకాటు వల్ల వచ్చే డెంగ్యూ చాలా ప్రమాదకరం. శరీరంలో ప్లేట్‌లెట్స్ అకస్మాత్తుగా క్షీణిస్తాయి. సకాలంలో చికిత్స అందకుంటే చనిపోయే అవకాశం కూడా ఉంది. అయితే డెంగ్యూ వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉందని సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. కోవిడ్ కంటే డెంగ్యూ ప్రమాదకరమని, గుండె సంబంధిత వ్యాధులతో పాటు కాలేయం, నరాల సమస్యలు తలెత్త వచ్చని పరిశోధకులు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி