నా కారు ముందు రేవంత్ రెడ్డి డాన్స్ వేశాడు: హరీశ్ రావు (వీడియో)

70பார்த்தது
TG: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. “నేను మంత్రి అయిన రోజు నా కారు ముందు రేవంత్ రెడ్డి డాన్స్ వేశాడు. నేను మంత్రి పదవికి రాజీనామా చేసినపుడు గన్‌పార్క్ దగ్గర నా వెనక నిలబడి.. చిన్నగా ఉంటావు కాబట్టి నిక్కీ నిక్కీ టీవీలో కనపడడానికి చూసినోడివి. సోనియా గాంధీ బలిదేవత.. అన్న నీకు అసలు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది” అని ప్రశ్నించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி