అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌తో రేషన్ కార్డు ఉన్నవారికి ప్రతి నెలా రూ. 5,000 పెన్షన్

50பார்த்தது
అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌తో రేషన్ కార్డు ఉన్నవారికి ప్రతి నెలా రూ. 5,000 పెన్షన్
దేశంలో రేషన్ కార్డు ఉన్న వారి కోసం కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని రూపొందించింది. ఈ స్కీమ్‌లో అతి తక్కువ మొత్తం రూ.210 పెట్టుబడి పెట్టడం ద్వారా పదవీ విరమణ తర్వాత అంటే 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా రూ.5,000 పెన్షన్ పొందవచ్చు. 18- 40 ఏళ్ల భారత పౌరులు ఎవరైనా ఈ స్కీమ్‌లో చేరొచ్చు. వయసు పెరిగే కొద్దీ చెల్లించాల్సిన అమౌంట్‌ పెరుగుతూ పోతుంది. దీని కోసం https://www.myscheme.gov.in/schemes/apy అనే వెబ్‌సైట్‌కు వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி