సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై అత్యాచారం.. ప్రభుత్వానికి సిగ్గుచేటు: హరీశ్

84பார்த்தது
సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై అత్యాచారం.. ప్రభుత్వానికి సిగ్గుచేటు: హరీశ్
హై సెక్యూరిటీ ప్రాంతంగా చెప్పుకునే HYD-గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై అత్యాచారం జరగటం ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి అని BRS నేత హరీశ్ రావు విమర్శించారు. 'కాంగ్రెస్ పాలనలో అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యం అయ్యాయి. అత్యాచార బాధితురాలికి భరోసా కల్పించాలని, నిందితులను గుర్తించి కఠిన శిక్ష పడేలా చేయాలని, మహిళా భద్రత పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం' అని ట్వీట్ చేశారు.

தொடர்புடைய செய்தி