జర్మన్ యువతిపై అత్యాచారం.. వెలుగులోకి కీలక విషయాలు

76பார்த்தது
జర్మన్ యువతిపై అత్యాచారం.. వెలుగులోకి కీలక విషయాలు
జర్మన్ యువతి అత్యాచారం ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ పార్టీ నేత కుమారుడైన నిందితుడు మహ్మద్‌ అస్లాం 19 ఏళ్ళ వయసులో ఓ బాలిక మీద లైంగిక దాడికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. రంజాన్ రోజు ముగ్గరు దోస్త్ లతో తిరుగుతున్న అస్లాం, జర్మన్ యువతి, ఆమె స్నేహితుడుని కారులో ఎక్కించుకున్నాడు. కొంతదూరం వెళ్లాక మైనర్లను దింపి, యువతిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி