ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముట్టడిస్తాం: ఎస్ఎఫ్ఐ

50பார்த்தது
ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముట్టడిస్తాం: ఎస్ఎఫ్ఐ
పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్ & ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే ప్రైవేటు కాల్వశాలలో చదువుతున్న విద్యార్థులు. స్కాలర్ షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ రాక పోవడంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. లేనియెడల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி