షాద్‌నగర్ లో బీఆర్ఎస్ నేతల దౌర్జన్యం..?

76பார்த்தது
షాద్‌నగర్ లో బీఆర్ఎస్ నేతల దౌర్జన్యం..?
ఓ పరిశ్రమలో యాజమాన్యం అనుమతి లేకుండా అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించగా దానిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో వారిపై శనివారం షాద్‌నగర్ బీఆర్ఎస్ నాయకులు దాడులకు తెగబడ్డారు. బాధితులు కొత్తూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ తతంగం వెలుగు చూసింది. కొత్తూరు మున్సిపల్ చైర్ పర్సన్ బాతుక లావణ్య భర్త దేవేందర్ యాదవ్, కౌన్సిలర్ శ్రీనివాస్, డ్రైవర్ లక్ష్మణ్ లపై కొత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

தொடர்புடைய செய்தி