షాద్ నగర్: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

71பார்த்தது
షాద్ నగర్: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
వరి ధాన్యం దళారులకు విక్రయించి రైతాంగం మోసపోవద్దని సోమవారం షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. జిల్లేడు చౌదరిగూడ మండల కేంద్రంలో కొందుర్గ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி