షాద్ నగర్: మాజీ ఎమ్మెల్యేను అవమానించిన అధికారులు

69பார்த்தது
షాద్ నగర్: మాజీ ఎమ్మెల్యేను అవమానించిన అధికారులు
మాజీ శాసన సభ్యుడు అయిన బక్కని నర్సింహులు ని అధికారులు నిర్లక్ష్యంగా అవమానపరిచారని ఆయన పేర్కొన్నారు. దీంతో ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు నియామావళిని ఉల్లంగిస్తున్న వారిపై చర్య తీసుకోవాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని బుధవారం స్థానిక మీడియాకు తెలియజేసారు.

தொடர்புடைய செய்தி