24 రాష్ట్రాల నుండి సుమారు 800 మంది క్రీడాకారులు షాద్ నగర్ పట్టణంలోని మరియ రాణి స్కూల్లో జరగనున్న 15వ జూనియర్ నేషనల్ చౌక్ బాల్ ఛాంపియన్ షిప్ టోర్నమెంటుకు రానున్నట్లు తెలంగాణ చౌక్ బాల్ ప్రెసిడెంట్ జె. వతన్ నాయక్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. 15 సంవత్సరముల తర్వాత తెలంగాణలో జరిగిన మొట్టమొదటి నేషనల్ టోర్నమెంట్స్ కాబట్టి అందరూ పెద్ద ఎత్తున కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు.