షాద్‌నగర్ లో ఘనంగా హిందీ దివస్

78பார்த்தது
షాద్‌నగర్ లో ఘనంగా హిందీ దివస్
సెప్టెంబర్ 14 హిందీ దినోత్సవం పురస్కరించుకొని జూనియర్ కళాశాలలో శనివారం ఘనంగా హిందీ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ టీచర్ గౌరవనీయులు వీరభద్రప్ప సార్(మొగిలిగిద్ద వాస్తవ్యులు) ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి హిందీ ప్రాముఖ్యతను నేటి తరానికి అర్థమయ్యేలా వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

தொடர்புடைய செய்தி