భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ 100 వసంతాల ఉత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని దానికి సంబంధించిన పోస్టర్ విడుదల కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమకుల జంగయ్య పిలుపునిచ్చారు. ఆదివారం షాద్ నగర్ పట్టణ కేంద్రంలోని కేశంపేట రోడ్డులో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీను ఆధ్వర్యంలో పోస్టర్ విడుదల చేయడం జరిగింది.