ఎలాంటి తప్పులు దొర్ల కుండా కులగనన ను పకడ్బందీగా చేపట్టాలని షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మున్సిపల్ చైర్పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్ అన్నారు. గురువారం కొత్తూరు మున్సిపాలిటీలో కులగనన సర్వేలో భాగంగా ఇంటింటికి స్టిక్కర్ అంటించే కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ కొత్తూరు లోని ఎనిమిదో వార్డులో బుధవారం ప్రారంభించారు.