టీపీసీసీ ప్రమాణ స్వీకారోత్సవానికి పిలుపు

66பார்த்தது
టీపీసీసీ ప్రమాణ స్వీకారోత్సవానికి పిలుపు
టీపీసీసీ నూతన చీఫ్‌గా బొమ్మ మహేష్‌ కుమార్‌గౌడ్‌ ఆదివారం హైదరాబాద్ లో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నట్లు షాద్ నగర్ కాంగ్రెస్ గిరిజన విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ పి రఘు, పిసిసి సభ్యులు మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, మాజీ ఎంపీటీసీ ఎం భార్గవ కుమార్ రెడ్డి తదితరులు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు గాంధీభవన్ తరలింపు సిద్ధమయ్యారు.

தொடர்புடைய செய்தி