శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలువురు అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా ద్వారా మంజూరైన 6, 10, 000/- ఆరు లక్షల పది వేల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన మంజూరి పత్రాలను బాధిత కుటుంబాలకి అందచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ.