రంగారెడ్డి: మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు

56பார்த்தது
టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ ఎంపీ పురంధేశ్వరిపై ఫైర్ మంత్రి పొన్నం ప్రభాకర్
ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధి అల్లు అర్జున్ పై, సీఎం రేవంత్ రెడ్డి పై బీజేపీ ఎంపీ పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలకు వివరణ కోరగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ముందు మీకు, పవన్ కళ్యాణ్‌కు ఉన్న గొడవలు చూసుకోండి. మీ రాష్ట్రాల్లో ఉన్న సమస్యల మీద మాట్లాడండి అని సూచించారు

தொடர்புடைய செய்தி