భాగ్యనగరంలో భారీ అగ్నిప్రమాదం

81பார்த்தது
శేర్లింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ ఖానామెట్ లోని మీనాక్షి టవర్స్ లో ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం షాట్ సర్క్యూట్ అవ్వడంతో ఒక్కసారిగా 15వ అంతస్తులో మoటల్ చెలరేగినట్లు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న మాదాపూర్ పోలీసులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్స్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி