గాంధీభవన్ వద్ద హై సెక్యూరిటీ

76பார்த்தது
హైడ్రా బాధితులు దాడి చేస్తారన్న అనుమానంతో గాంధీభవన్ వద్ద శనివారం హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. హైడ్రా బాధితుల భయంతోనే. గాంధీ భవన్ వద్ద హై సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. గాంధీభవన్ చుట్టూ భారీగా మోహరించిన పోలీసులు. ఎవరినీ లోపలికి రానివ్వ డం లేదు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఇళ్లు వ్యాపార సంస్థలు కోల్పోయిన బాధితులు గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி