శేరిలింగంపల్లి: అల్లు అర్జున్‌ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫైర్

75பார்த்தது
ప్రజా పాలనలో ప్రజలకు ధైర్యం ఇవ్వడానికి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడితే ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం సరికాదు. రేవతి ఘటన జరిగిన మరుసటి రోజు అల్లు అర్జున్ తన ఇంటి వద్ద టపాసులు కాల్చాడు. అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని అల్లు అర్జున్‌ఫై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదివారం విడుదల చేసిన వీడియో ప్రకటనలో తెలిపారు.

தொடர்புடைய செய்தி