శేరిలింగంపల్లి: ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెంచండి: మంత్రి

62பார்த்தது
శేరిలింగంపల్లి: ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెంచండి: మంత్రి
ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు మరింత నమ్మకం పెంచాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ అన్నారు. వాటి బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచాలన్నారు. వైద్య కళాశాలల అనుబంధ బోధనాసుపత్రుల పనితీరుపై మంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వైద్యారోగ్య శాఖ కార్యదర్శి ఆర్‌. వి. కర్ణన్, డీఎంఈ ఎన్‌. వాణి సూపరిండెంట్లు, వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி