శేరిలింగంపల్లి: సర్వేను అడ్డుకుంటే తగిన చర్యలు తీసుకుంటాం: మంత్రి

55பார்த்தது
శేరిలింగంపల్లి: సర్వేను అడ్డుకుంటే తగిన చర్యలు తీసుకుంటాం: మంత్రి
మా ప్రభుత్వం 11 నెలల్లో 45 వేల ఉద్యోగాలు ఇచ్చింది. కుల గణనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సర్వేలో ఎలాంటి బ్యాంక్‌ వివరాలు అడగడం లేదు. ఇప్పటికి 30 శాతం సర్వే పూర్తయ్యింది. దేశానికి దిక్సూచిగా సర్వే నిలబడుతుంది. సర్వేను అడ్డుకుంటే తగిన చర్యలు తీసుకుంటాం అని శుక్రవారం హైదరాబాద్ నగరం లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி