రాజేంద్రనగర్: రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు

72பார்த்தது
రాజేంద్రనగర్: రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు
రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్ర గాయాలకు గురైన ఘటన రాజేంద్రనగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బండ్లగూడ అభ్యుదయన గర్ కాలనీకి చెందిన సాయి రాక్ చర్చి ప్రాంతంలోని విల్లాలలో పని చేస్తున్నాడు. బైక్ పై 60 గజాల కాలనీకి వెళ్తుండగా రోడ్డుపై మట్టి దిబ్బలు ఉండటంతో వాహనం అదుపుతప్పి పక్క నుంచి వెళ్తున్న డీసీఎం వెనుక చక్రాల కింద పడ్డాడు. ఈ సంఘటనలో రెండు చేతులపై నుంచి డీసీఎం వెళ్ల డంతో తీవ్రంగా గాయపడ్డాడు.

தொடர்புடைய செய்தி