ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శశాంక

66பார்த்தது
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శశాంక
శనివారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను జిల్లా కలెక్టర్ శశాంక ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రిలోని వివిధ వార్డులను సందర్శించి అక్కడి రోగులకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్ లో చేపడుతున్న పరీక్షల వివరాలను మందుల ఫార్మసీని పరిశీలించారు.

தொடர்புடைய செய்தி