రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలో బుధవారం ఉదయం 10 గంటలకు స్థానిక కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి కాలనీలో పర్యటించనున్నారు. మన కాలనీకి కొన్ని రోడ్లు మంజురైయ్యాయి. ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని, కాలనీలో ఉన్న ఇతర సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లాలి. అందరూ కలిసి రావాలని మార్కండేయ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు విడం రమేష్ కోరారు.