రాజేంద్రనగర్ లో బీఆర్ఎస్ పటిష్టంగా ఉంది: ఎమ్మెల్యే సబితా

67பார்த்தது
రాజేంద్రనగర్ లో బీఆర్ఎస్ పటిష్టంగా ఉంది: ఎమ్మెల్యే సబితా
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉందని సోమవారం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మైలార్ దేవ్ పల్లి డివిజన్ నుంచి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకటేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నారన్నారు.

தொடர்புடைய செய்தி