వివేకానంద డిగ్రీ కళాశాలలో ఓరియంటేషన్ కార్యక్రమం

65பார்த்தது
వివేకానంద డిగ్రీ కళాశాలలో ఓరియంటేషన్ కార్యక్రమం
వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యానగర్ లో శనివారం ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో. బి. లింబాద్రి హాజరయ్యారు. ప్రో. బి. లింబాద్రి మాట్లాడుతూ విద్యావ్యవస్థలో విద్యార్థులతో సంబంధాన్ని స్నేహబంధంగా వివరిస్తూ విద్యార్థుల ఆడ్మీషన్ ప్రకియ (దోస్త్) ద్వారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు విశేష ప్రయోజనాలను గుర్తు చేశారు.

தொடர்புடைய செய்தி