ది గోట్ సినిమా పై తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు

59பார்த்தது
ది గోట్ సినిమా పై తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు
కోలీవుడ్ నటుడు విజయ్ హీరోగా గురువారం విడుదలవుతున్న చిత్రం 'ది గోట్' పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సినిమా అదనపు షోస్ వేయడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ చిత్రాన్ని తెలుగులోకి తీసుకువస్తున్న మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ అదనపు షో వేయడానికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా.. విడుదలైన రోజు ఉదయం 4 గంటల షో కు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

தொடர்புடைய செய்தி