అనుమతులు రద్దు చేసి కూల్చివేయండి: హైడ్రా కమీషనర్

83பார்த்தது
వనస్థలిపురంలో ఆఫీసర్స్ కాలనీలో హైడ్రా కమీషనర్ ఏవి రంగనాధ్ పర్యటించారు, ఆఫీసర్స్ కాలనీ లే అవుట్ లోని కమ్యూనిటీ హాల్ కోసం ఓపెన్ స్పెస్ వదిలిన 400గజాల స్థలాన్ని కబ్జా చేసి భారీ నిర్మాణం చేపడుతుండగా కాలనీ అసోసియేషన్ సభ్యులు పిర్యాదుతో మంగళవారం రంగానాథ్ పరిశీలించారు. జిహెచ్ఎంసి అధికారులు విచారణ చేసి బిల్డింగ్ కి ఇచ్చిన అనుమతులు రద్దు చేసి కూల్చివేయాలని మున్సిపల్ అధికారులకు కమీషనర్ రంగనాధ్ ఆదేశాలు జారీ చేశారు.

தொடர்புடைய செய்தி