తుక్కుగూడ పురపాలక సంఘం ఆఫీసు వెనుక వైపు ఉన్న టాయిలెట్లో మూత్రం చేసినందుకు 10 రూపాయలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ లో కూడా ఎక్కడ లేని విధంగా నిర్వాహణ అధికారులు డబ్బు వసులు చేస్తున్నారు. సిటీలో 2 రూపాయలకి మాత్రమే ఉండగ, ఓ ఆర్ ఆర్ సమీపంలోని తుక్కుగూడలో మాత్రమే 10 రూపాయలు తీసుకుంటున్నారు. కావున నిర్వహణాధికారులపై అధికారులు తగిన చర్యలు తీసుకోవలసిందిగా ప్రజలు కోరుతున్నారు.