కడ్తాల్: అంబేద్కర్ కొందరి వాడు కాదు అందరివాడు

67பார்த்தது
కడ్తాల్: అంబేద్కర్ కొందరి వాడు కాదు అందరివాడు
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కొందరి వాడు కాదు అందరివాడు అని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. సోమవారం కడ్తాల్ లో ఆయన జయంతిని పురస్కరించుకొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరుగని కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు.

தொடர்புடைய செய்தி