సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన సబితా ఇంద్రారెడ్డి

52பார்த்தது
సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన సబితా ఇంద్రారెడ్డి
మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జిల్లెల గూడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా చెక్కులు స్వీకరించిన లబ్ధిదారులు సబితా ఇంద్రారెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி