రంగారెడ్డి జిల్లాలోని గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని, అందుకు ఎంపీడీవోలు కృషి చేయాలని కలెక్టర్ శశాంక సూచించారు. గురువారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో కలెక్టర్ ఎంపీడీవోలతో వ్యక్తిగత, గృహ, మరుగుదొడ్లు, కమ్యూనిటీ, శానిటరీ సముదాయాలు, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. కొత్తగా నిర్మిస్తున్న ఇండ్లకు ఐహెచ్హెచ్ఎల్ఎస్ మంజూరు ద్వారా అన్ని అర్హతలతో హౌస్ హోల్డ్లకు అందిస్తామన్నారు.