జిల్లెల్ గూడ వద్ద కారు దగ్ధం

58பார்த்தது
రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో లో జిల్లెల్ గూడ చెరువు కట్ట వద్ద సోమవారం కారులో మంటలు చెలరేగాయి. అకస్మాత్తుగా కారులో వచ్చిన మంటలతో వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే కారులో ప్రయాణిస్తున్న వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి నష్టము జరగలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

தொடர்புடைய செய்தி