ఎల్బీనగర్ లో మహిళల ఆందోళన

83பார்த்தது
గత నాలుగు రోజుల క్రితం ఎల్బీనగర్ లో 4 సంవత్సరాల చిన్నారి పై అత్యాచార యత్నం చేసిన శ్రీకాంత్ అనే కామాందుడిని కఠినంగా శిక్షించాలని శనివారం ఎల్బీనగర్ రింగ్ రోడ్డులో మహిళల ఆందోళన చేశారు. ఈ సందర్బంగా మహిళలు మాట్లాడుతూ చిన్నారి పై అఘాయిత్యానికి పాల్పడిన శ్రీకాంత్ కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన శిక్షలు విధించాలని కోరారు.

தொடர்புடைய செய்தி