వర్షపు నీరు వలన మునిగిన రెండు కార్లు.

74பார்த்தது
శుక్రవారం ఒక్కసారిగా వరద నీరు రావడంతో వనస్థలిపురం విజయవాడ జాతీయ రహదారి పై నిలిచిన వరద నీరు. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడగా.. విజయవాడ జాతీయ రహదారిపై వరద నీటిలో రెండు కార్లు నీటమునిగాయి

தொடர்புடைய செய்தி