శారీరక దృఢత్వానికి క్రీడలు దోహదం: ఉప్పల

70பார்த்தது
శారీరక దృఢత్వానికి క్రీడలు దోహదం: ఉప్పల
శారీరక దృఢత్వానికి క్రీడలు దోహదపడుతాయని టీపీసీసీ ప్రచార కమిటీ కోకన్వీనర్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, హయత్ నగర్ సర్కిల్ డీసీ తిప్పర్తి యాదయ్య అన్నారు. నాగోలు డివిజన్ జిల్లా పరిషత్ పాఠశాలలో గురువారం సాయంత్రం స్కూల్ గేమ్స్ ఫెడరే షన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉప్పల్ జోనల్ స్థాయి కబడ్డీ పోటీలను వారు ప్రారం భించి మాట్లాడారు. చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరు తమకు నచ్చిన క్రీడలో రాణించాలన్నారు.

தொடர்புடைய செய்தி