సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు కోసం వినతి పత్రం

66பார்த்தது
సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు కోసం వినతి పత్రం
లింగోజీ గూడా డివిజన్ పరిధిలోని సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేయాలని మంగళవారం కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి , జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి వినతిపత్రం అందజేశారు. ముంపు సమస్య పరిష్కారానికి ఎల్బీనగర్ నుంచి సరూర్ నగర్ ప్రియదర్శి పార్కుల వరకు వరద నీటి కాలువ నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ నిర్మాణం పూర్తయితే పలు కాలనీలకు ముంపు సమస్య తీరుతుందన్నారు.

தொடர்புடைய செய்தி