చిల్డ్రన్ ఆఫ్ డెక్కన్ ఫౌండేషన్‎లో ఉమెన్స్ డే వేడుకలు

71பார்த்தது
చిల్డ్రన్ ఆఫ్ డెక్కన్ ఫౌండేషన్‎లో ఉమెన్స్ డే వేడుకలు
పెద్దఅంబర్‏పేట్ పరిధి లక్ష్మారెడ్డిపాలెంలోని చిల్డ్రన్ ఆఫ్ డెక్కన్ ఫౌండేషన్ కార్యాలయం‎లో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 100 మందికి పైగా వృద్ధులు, మహిళలు, వికలాంగులకు న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిల్డ్రన్ ఆఫ్ డెక్కన్ ఫౌండేషన్ ఛైర్మన్ మల్కన్న మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ఆకాశమే హద్దుగా ఎదగాలని, అన్ని రంగాల్లో రాణించాలన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி