ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే స్థానిక క్యాంపు కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి చేతుల మీదుగా గౌడ సోదరులకు కాటమయ్య రక్షణ కిట్లు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు, నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు హాజరు కావాలని కోరారు. దీంతో గౌడ సోదరులు హర్షం వ్యక్తం చేసారు.