రైతు రుణమాఫీ రెండవ విడత నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, రైతుల ఆధ్వర్యంలో రుణమాఫీ రెండవ విడత నిధుల విడుదల కార్యక్రమంలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకోసం నిర్వహించిన ఈ మహోత్తరమైన పండుగగా రైతులు చేసుకుంటున్నారన్నారు.