గొట్టం బావిని కాపాడండి: మాదగోని జంగయ్య

57பார்த்தது
గొట్టం బావిని కాపాడండి: మాదగోని జంగయ్య
ప్రజల దాహార్తి తీర్చిన గొట్టం బావిని కబ్జా చెర నుంచి కాపాడాలని కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు మాదగోని జంగయ్య గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం ఆరుట్ల గ్రామంలో గొట్టం బావిని ఆయన పరిశీలించారు. మూడు దశాబ్దాల క్రితం గ్రామ ప్రజల తాగునీటి అవసరరాల కోసం బావిని తవ్వించారని తెలిపారు. సుదీర్ఘకాలం తాగునీటిని అందించిన బావిని కొందరు కబ్జాచేశారని ఆరోపించారు. అధికారులు స్పందించి కబ్జాచెర నుంచి బావిని పరిరక్షించాలని కోరారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி