ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ సందర్శించిన రాచకొండ సిపి

78பார்த்தது
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ సందర్శించిన రాచకొండ సిపి
రాచకొండ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా వివిధ పోలీసు స్టేషన్లలో అధికారుల, సిబ్బంది పనితీరు, సామాన్య ప్రజలకు అందిస్తున్న సేవలను సమీక్షించడానికి కమిషనర్ సుధీర్ బాబు ఐపిఎస్ శనివారం 3 గంటల సమయంలో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలను పరిశీలించారు.

தொடர்புடைய செய்தி