నేడు విద్యుత్ కు అంతరాయం

65பார்த்தது
నేడు విద్యుత్ కు అంతరాయం
ఫీడర్ల మరమ్మతుల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని ఏఈ చంద్రమౌళి తెలిపారు. పెద్దఅంబర్ పేట్ పరిధి 33/11కేవి, తట్టిఅన్నారం విద్యుత్ సబ్స్టేస్టేషన్ పరిధి 11కేవీ లక్ష్మీగణపతి కాలనీ ఫీడర్ మరమ్మతుల కారణంగా శనివారం మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 4. 30 వరకు ఆర్ఎ న్ఆర్ కాలనీ ఫేజ్ 1-2, నవోదయ ఎన్ క్లేవ్, సూర్యమెడోస్, రాఘవేంద్ర కాలనీల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని ఏఈ పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி