ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల మండల పరిధి పలువురు లబ్దిదారులకు 1. 11 కోట్ల సీఎంఆర్ఎప్ చెక్కులను బుధవారం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పంపిణీ చేయనున్నారు. అదే విధంగా ఎస్ఎచ్ డ్వాక్రా సంఘాలకు రూ. కోటి విలువ చేసే రుణాల చెక్కు లను ప్రజాభవన్లో అందజేయనున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం సభ్యులు తెలిపింది.