పెద్ద అంబర్పేట్ లో ఘోర రోడ్డు ప్రమాదం

5641பார்த்தது
పెద్ద అంబర్పేట్ లో ఘోర రోడ్డు ప్రమాదం
పెద్ద అంబర్పేట్ సమీపంలోని ఏఎల్ నగర్ సమీపంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు  ముందు వెళ్తున్న బైకును ఢీకొనడంతో బైక్ పై వెళ్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో యువకుడి తలపై నుంచి బస్సు వెళ్లడంతో తల నుజ్జు నుజ్జు అయింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పరారయ్యాడు.

தொடர்புடைய செய்தி