స్మిత సబర్వాల్ దిష్టిబొమ్మ దహనం

59பார்த்தது
వీహెచ్ పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ల జంగయ్య ఆధ్వర్యంలో ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ దిష్టిబొమ్మను బుధవారం ఇబ్రహీంపట్నంలో దహనం చేశారు. ఈ సందర్భంగా జంగయ్య మాట్లాడుతూ దివ్యాంగులను అవమానప రిచేవిధంగా స్మిత సబర్వాల్ ఎక్స్ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. విమానాలు నడపగలరా? శస్త్ర చికిత్సలు దివ్యాంగులు చేయగలరా? అని వాఖ్యనించడం ఆమె దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు.

தொடர்புடைய செய்தி